పలు జిల్లాల్లో బస్సు సర్వీసుల నిలిపివేత - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పలు జిల్లాల్లో బస్సు సర్వీసుల నిలిపివేత

పలు జిల్లాల్లో బస్సు సర్వీసుల నిలిపివేత

Written By news on Sunday, May 27, 2012 | 5/27/2012

పలు జిల్లాలో బస్సు సర్వీసులను నిలిపివేసినట్టు వార్తలు వెలువడుతున్నాయి. పలు జిల్లాల నుంచి హైదరాబాద్ కు చేరుకునే బస్సులను రద్దు చేస్తున్నట్టు సమాచారం. పోలీసు అధికారుల ఆదేశాలతోనే ఆర్టీసీ బస్సులను రద్దు చేసినట్టు అధికారులు తెలిపారు.
Share this article :

0 comments: