రేపటి బంద్ కు వైఎస్ఆర్ కాంగ్రెస్ మద్దతు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » రేపటి బంద్ కు వైఎస్ఆర్ కాంగ్రెస్ మద్దతు

రేపటి బంద్ కు వైఎస్ఆర్ కాంగ్రెస్ మద్దతు

Written By ysrcongress on Wednesday, May 30, 2012 | 5/30/2012

పెట్రోల్ ధరలు పెంచినందుకు నిరసనగా రేపు దేశవ్యాప్తంగా చేయ తలపెట్టిన బంద్ కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలుపుతున్నట్లు ఆ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు చెప్పారు. బంద్ లో కార్యకర్తలు అందరూ పాల్గొనాలని ఆయన పిలుపు ఇచ్చారు. పెంచిన పెట్రలో ధరలను వెంటనే తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు.
Share this article :

0 comments: