సీఎంతో అడ్వకేట్ జనరల్ భేటి! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సీఎంతో అడ్వకేట్ జనరల్ భేటి!

సీఎంతో అడ్వకేట్ జనరల్ భేటి!

Written By news on Sunday, May 27, 2012 | 5/27/2012

 ముఖ్యమంత్రి ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి తో రాష్ట్ర అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి సమావేశమయ్యారు. సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం, అడ్వకేట్ జనరల్ భేటి జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులపై చర్చిస్తున్నట్టు సమాచారం. మూడోరోజు జగన్ విచారణ జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ముందస్తు అరెస్ట్లులు, పోలీసుల బలగాల మోహరింపు, బస్సు సర్వీసుల నిలిపివేత జరుగుతోంది.
Share this article :

0 comments: