నేటి విజయమ్మ పర్యటన షెడ్యూల్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నేటి విజయమ్మ పర్యటన షెడ్యూల్

నేటి విజయమ్మ పర్యటన షెడ్యూల్

Written By news on Friday, June 8, 2012 | 6/08/2012

వరంగల్ సిటీ : జిల్లాకు విచ్చేస్తున్న వైఎస్సార్ సీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ, షర్మిల రైలులో శుక్రవారం ఉదయం 9.00 గంటలకు వరంగల్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. 10 గంటలకు గీసుకొండ మండలం కోనాయమాకులలో జరిగే రోడ్‌షో, సభలలో పాల్గొనేందుకు వెళ్తారు. కార్యక్రమం ముగిశాక మధ్యాహ్న భోజన విరామం.. తర్వాత పరకాలకు బయలుదేరుతారు. సాయంత్రం 5.30కు రోడ్ షో, సభల్లో ప్రసంగిస్తారు. అక్కడి నుంచి హన్మకొండకు చేరుకుని, రాత్రి తిరుగు పయనమవుతారు.
Share this article :

0 comments: