పార్టీ కార్యాలయానికి నూతన ఎమ్మెల్యేలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పార్టీ కార్యాలయానికి నూతన ఎమ్మెల్యేలు

పార్టీ కార్యాలయానికి నూతన ఎమ్మెల్యేలు

Written By news on Saturday, June 16, 2012 | 6/16/2012

ఉప ఎన్నికల్లో విజయం సాధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15మంది ఎమ్మెల్యేలు శనివారం ఉదయం పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. వీరంతా మరికొద్దిసేపట్లో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని చంచల్ గూడ జైల్లో కలవనున్నారు.
Share this article :

0 comments: