జగన్ కు ముగిసిన సీబీఐ కస్టడీ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ కు ముగిసిన సీబీఐ కస్టడీ

జగన్ కు ముగిసిన సీబీఐ కస్టడీ

Written By ysrcongress on Thursday, June 7, 2012 | 6/07/2012

జగన్ కు విధించిన ఐదు రోజుల సీబీఐ కస్టడీ నేటితో ముగిసింది. ఐదు రోజుల పాటు ఆయనను సీబీఐ విచారించింది. ఐదో రోజు విచారణ ముగిసిన తర్వాత కోఠిలోని సీబీఐ కార్యాలయం నుంచి సాయంత్రం ఐదు గంటలకు ఆయనను చంచల్ గూడ జైలుకు తరలించారు. మరోవైపు జగన్‌ కస్టడీ పొడిగించాలని హైకోర్టులో సీబీఐ లంచ్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. లంచ్‌మోషన్‌ రూపంలో పిటిషన్‌ స్వీకరించేందుకు ధర్మాసనం నిరాకరించింది.
Share this article :

0 comments: