వైఎస్ఆర్ కు నివాళులు అర్పించిన ఎమ్మెల్యేలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ఆర్ కు నివాళులు అర్పించిన ఎమ్మెల్యేలు

వైఎస్ఆర్ కు నివాళులు అర్పించిన ఎమ్మెల్యేలు

Written By news on Friday, June 22, 2012 | 6/22/2012

ఉపఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు నేడు ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ఉదయం ఎమ్మెల్యేలంతా హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయానికి వచ్చారు. మహానేత వైఎస్‌ఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళి ఘటించారు. 

ఈ మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో గెలిచిన ఎమ్మెల్యేలంతా అసెంబ్లీకి రానున్నారు. స్పీకర్‌ కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. అంతకంటే ముందు ఎమ్మెల్యేలంతా మాజీ మంత్రి, పరకాల నియోజకవర్గం నుంచి తృటిలో ఓటమి పాలైన కొండా సురేఖ ఇంటికి వెళ్తారు.
Share this article :

0 comments: