దీక్ష చేపట్టనున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » దీక్ష చేపట్టనున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

దీక్ష చేపట్టనున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

Written By news on Thursday, June 21, 2012 | 6/21/2012

 వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై సీబీఐ అక్రమ కేసులకు నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలంతా అసెంబ్లీలోని గాంధీ విగ్రహం వద్ద గురువారం దీక్ష చేపట్టనున్నారు. సాయంత్రం అయిదు గంటల వరకు ఈ నిరసన దీక్ష చేయాలని నిర్ణయించారు. ఎమ్మెల్యేలందరూ ఇప్పటికే అసెంబ్లీకి చేరుకున్నారు.
Share this article :

0 comments: