మాచర్లలో రిటైర్డ్ ఐజీ హల్ చల్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మాచర్లలో రిటైర్డ్ ఐజీ హల్ చల్

మాచర్లలో రిటైర్డ్ ఐజీ హల్ చల్

Written By news on Tuesday, June 12, 2012 | 6/12/2012

మాచర్ల: గుంటూరు జిల్లా మాచర్లలో రిటైర్డ్ ఐజీ నరసయ్య చట్టాన్ని అతిక్రమించాడు. పోలీసుల సహకారంతో పోలింగ్ బూత్ లోకి ప్రవేశించి స్వయంగా రిగ్గింగ్ కు పాల్పడ్డారు. అయితే నరసయ్య ఆగడాలను అడ్డుకోకపోవడంపై అధికారులపై ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Share this article :

0 comments: