సీఎం కిరణ్‌కు ఈసీ నుంచి మరో నోటీసు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సీఎం కిరణ్‌కు ఈసీ నుంచి మరో నోటీసు

సీఎం కిరణ్‌కు ఈసీ నుంచి మరో నోటీసు

Written By news on Friday, June 1, 2012 | 6/01/2012

మే 11న తిరుపతిలో సీఎం కిరణ్ చేసిన మతపరమైన వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ స్పందించింది. కాంగ్రెస్ కాకుండా ఇతరులకు ఓటేస్తే తిరుమల పవిత్రత దెబ్బతింటుందని సీఎం వ్యాఖ్యలు చేశారు. శనివారం మధ్యాహ్నం 12 గంటలలోగా వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని సీఎంకు ఈసీ ఆదేశించింది.
Share this article :

0 comments: