రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే బయ్యారం గనుల లీజును కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. రక్షణ స్టీల్స్- ఏపీఎండీసీ మధ్య గతంలో ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం రద్దు చేయాలని ఖనిజాభివృద్ధి సంస్థకు ఆదేశాలు జారీ అయ్యాయి. రక్షణ స్టీల్స్ ఇప్పటివరకు ఎలాంటి తవ్వకాలు చేయలేదు. ఎన్నికల నేపథ్యంలో లీజు రద్దంటూ ప్రభుత్వం హడావుడి చేస్తోంది. రక్షణ స్టీల్స్ తో బ్రదర్ అనిల్ కుమార్ కు ఎటువంటి సంబంధం లేదు. అయినా ఎల్లోమీడియా దుష్ప్రచారం చేస్తోంది.
Home »
» రోశయ్య హయాంలోనే బయ్యారం గనుల రద్దు
రోశయ్య హయాంలోనే బయ్యారం గనుల రద్దు
Written By news on Monday, June 11, 2012 | 6/11/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment