ఈ సాయంత్రమే రాష్ట్రపతి ఎన్నిక షెడ్యూల్! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఈ సాయంత్రమే రాష్ట్రపతి ఎన్నిక షెడ్యూల్!

ఈ సాయంత్రమే రాష్ట్రపతి ఎన్నిక షెడ్యూల్!

Written By news on Tuesday, June 12, 2012 | 6/12/2012

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన షెడ్యూల్ ను మంగళవారం సాయంత్రం కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించే అవకాశం ఉంది. ఎన్నికకు సంబంధించిన షెడ్యూల్ ను ఖారారు చేసేందుకు సోమ, మంగళవారాలలో అధికారులు కసరత్తు చేశారు. ప్రతిభా పాటిల్ పదవి కాలం జూలై 24 న ముగియనుండటంతో రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియను అంతకు ముందే పూర్తి చేయాల్సిఉంది. ఎలక్షన్ కమిషనర్ గా వీఎస్ సంపత్ సోమవారం పదవిలో చేరిన వెంటనే రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన కార్యక్రమాలు చకచకా ముందుకు కదలుతున్నట్టు సమాచారం. 
Share this article :

0 comments: