ఓటర్లను అమాయకులు అనవద్దు:హైకోర్టు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » ఓటర్లను అమాయకులు అనవద్దు:హైకోర్టు

ఓటర్లను అమాయకులు అనవద్దు:హైకోర్టు

Written By news on Wednesday, June 27, 2012 | 6/27/2012

అమాయక ఓటర్లు ఓటేసినంతమాత్రాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డికి క్లీన్ చిట్ ఇచ్చినట్లు కాదని సీబీఐ న్యాయవాది ఈరోజు హైకోర్టులో వాదించారు. జగన్ బెయిల్ పిటిషన్ పై ఈరోజు వాదనలు జరిగిన విషయం తెలిసిందే. సిబిఐ తరపు న్యాయవాది ఓటర్లను అమాయకులనడంపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఓటర్లను అమాయకులని అనవద్దని హైకోర్టు హితవు పలికింది.
Share this article :

0 comments: