చిరంజీవికి ఈసి నోటీసులు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చిరంజీవికి ఈసి నోటీసులు

చిరంజీవికి ఈసి నోటీసులు

Written By news on Saturday, June 9, 2012 | 6/09/2012

 కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు చిరంజీవికి ఎన్నికల సంఘం(ఇసి) నోటీసులు జారీ చేసింది. గతనెల తిరుపతిలో చేసిన మత పరమైన వ్యాఖ్యలపై ఇసి ఈ నోటీసులు పంపింది. రేపటిలోగా సమాధానం ఇవ్వాలని చిరంజీవిని ఇసి ఆదేశించింది.
Share this article :

0 comments: