జగన్ కు మరో రెండు రోజుల సీబీఐ కస్టడీ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ కు మరో రెండు రోజుల సీబీఐ కస్టడీ

జగన్ కు మరో రెండు రోజుల సీబీఐ కస్టడీ

Written By news on Friday, June 8, 2012 | 6/08/2012

వైఎస్ జగన్‌ను మరో రెండు రోజులు పాటు సీబీఐ కస్టడీకి ఇచ్చేందుకు హైకోర్టు అనుమతించింది. ఈనెల 9, 10 తేదీల్లో ఆయనను సీబీఐ విచారించేందుకు ధర్మాసనం అనుమతి మంజూరు చేసింది. జగన్ కస్టడీ పొడిగింపుపై సీబీఐ వేసిన పిటిషన్ ను విచారించిన హైకోర్టు ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది.
Share this article :

0 comments: