సినీ నిర్మాత బండ్ల గణేష్ కు దేహశుద్ధి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సినీ నిర్మాత బండ్ల గణేష్ కు దేహశుద్ధి

సినీ నిర్మాత బండ్ల గణేష్ కు దేహశుద్ధి

Written By news on Wednesday, June 13, 2012 | 6/13/2012

మంచాల: రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆగవల్లి వద్ద సినీ నిర్మాత బండ్ల గణేష్ కారు ఢీకొనడంతో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన బండ్ల గణేష్ కు స్థానికులు దేహశుద్ధి చేసి కామినేని ఆస్పత్రిలో చేర్చారు.
Share this article :

0 comments: