'జగన్ ని ఒంటరిని చేయాలన్నయత్నం' - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 'జగన్ ని ఒంటరిని చేయాలన్నయత్నం'

'జగన్ ని ఒంటరిని చేయాలన్నయత్నం'

Written By ysrcongress on Tuesday, June 26, 2012 | 6/26/2012

 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డిని ఒంటరిని చేయాలని పలు వర్గాలు ప్రయత్నిస్తున్నాయని ఎన్టీఆర్ టిడిపి అధ్యక్షురాలు లక్ష్మీపార్వతి అన్నారు. జగన్ భద్రత విషయంలో తమకు చాలా అనుమానాలు ఉన్నాయని ఆమె చెప్పారు. వీటిపై హైకోర్టులో పిటిషన్ వేస్తామని చెప్పారు
Share this article :

0 comments: