జగన్ పై కక్ష్య... సీబీఐ జేడీ లక్ష్మీనారాయ‌ణ కాల్ లిస్టే సాక్ష్యం... - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ పై కక్ష్య... సీబీఐ జేడీ లక్ష్మీనారాయ‌ణ కాల్ లిస్టే సాక్ష్యం...

జగన్ పై కక్ష్య... సీబీఐ జేడీ లక్ష్మీనారాయ‌ణ కాల్ లిస్టే సాక్ష్యం...

Written By news on Thursday, June 21, 2012 | 6/21/2012

జ‌గ‌న్‌పై క‌క్ష సాధింపులో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సీబీఐని పావుగా వాడుకుంటున్నాయి. సీబీఐ జేడీ లక్ష్మీనారాయ‌ణ ఎల్లోమీడియాతో కుమ్మక్కై జ‌గ‌న్ వ్యతిరే్క వార్తల‌ను లీక్ చేస్తూ జ‌గ‌న్ను దెబ్బతీయడానికే ప్రయత్నిస్తున్నారు. YSRCP విడుదల చేసిన లక్ష్మీనారాయ‌ణ కాల్ లిస్టును చూసిన వారికెవ‌రికైనా ఈ విష‌యం అర్థమ‌వుతుంది.

Share this article :

0 comments: