త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తా: నాని - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తా: నాని

త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తా: నాని

Written By news on Monday, July 9, 2012 | 7/09/2012

వ్యక్తిగతంగానే తాను చంచల్ గూడ జైల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసినట్లు గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని తెలిపారు. సోమవారం మధ్యాహ్నం ఆయన జగన్ ను కలిశారు. అనంతరం కొడాలి నాని విలేకర్లతో మాట్లాడుతూ తనపై టీడీపీ చేసిన విమర్శలకు త్వరలోనే సమాధానం చెబుతానన్నారు. భవిష్యత్ కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తానని ఆయన తెలిపారు.
Share this article :

0 comments: