సీతంపేటలో సీఎంను అడ్డుకున్న గిరిజనులు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సీతంపేటలో సీఎంను అడ్డుకున్న గిరిజనులు

సీతంపేటలో సీఎంను అడ్డుకున్న గిరిజనులు

Written By news on Friday, July 27, 2012 | 7/27/2012

సీతంపేట: శ్రీకాకుళం జిల్లా సీతంపేటలో సీఎం ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి కాన్వాయ్‌ను స్థానిక గిరిజనులు అడ్డుకున్నారు. కన్నెధారకొండ అక్రమ లీజు వ్యవహారంపై సీఎం స్పందించాలని గిరిజనులు డిమాండ్‌ చేశారు. సీఎం ను అడ్డుకున్న గిరిజనులపై పోలీసుల లాఠీచార్జ్‌ చేశారు. ఈ సంఘటనలో పలువుర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు
Share this article :

0 comments: