'వైఎస్ పథకాలను విస్మరించారు' - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 'వైఎస్ పథకాలను విస్మరించారు'

'వైఎస్ పథకాలను విస్మరించారు'

Written By news on Sunday, July 8, 2012 | 7/08/2012

వైఎస్ఆర్ జిల్లా: కడప జిల్లాకు మహానేత వైఎస్‌ఆర్ పేరు పెట్టారుగానీ ఆయన అమలు చేసిన సంక్షేమ పథకాలను మాత్రం మరిచారని ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారం కోసం ముఖ్యమంత్రి కిరణ్ 5 సార్లు కడపకు వచ్చారని.. అయితే అభివృద్ధి సమీక్ష కోసం ఒక్కసారీ కూడా రాలేదని ఆయన విమర్శించారు. 
Share this article :

0 comments: