వైఎస్ఆర్ కృషి మరువలేనిది: ఓవైసీ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ఆర్ కృషి మరువలేనిది: ఓవైసీ

వైఎస్ఆర్ కృషి మరువలేనిది: ఓవైసీ

Written By news on Tuesday, July 10, 2012 | 7/10/2012

ముస్లింల సంక్షేమానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన కృషి మరువలేనిదని ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యానించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి అమలు చేసిన రిజర్వేషన్ల వలన ముస్టిం విద్యార్థులకు మేలు జరిగిందని ఆయన అన్నారు. 'ఇస్లాం సమ్మిట్-2012' సదస్సులో మాట్లాడుతూ.. ఉద్యోగాలలో, విద్యా సంస్థల్లో రిజర్వేషన్ల అమలు ముస్లిం సమాజానికి అత్యంత ముఖ్యమని అసదుద్దీన్ ఓవైసీ అన్నారు.
Share this article :

0 comments: