జగన్ను కలిసిన ఉప్పులేటి కల్పన - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ను కలిసిన ఉప్పులేటి కల్పన

జగన్ను కలిసిన ఉప్పులేటి కల్పన

Written By news on Thursday, July 12, 2012 | 7/12/2012

తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ అయిన పార్టీ పొలిట్ బ్యూరో సభ్యురాలు ఉప్పులేటి కల్పన గురువారం ఉదయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని చంచల్ గూడ జైల్లో కలుసుకున్నారు. ఆమెతో పాటు జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత సామినేని ఉదయభాను కూడా జగన్ ను కలిసినవారిలో ఉన్నారు.
Share this article :

0 comments: