డ్రగ్స్ తో పట్టుబడ్డ టీడీపీ ఎమ్మెల్యే కుమారుడు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » డ్రగ్స్ తో పట్టుబడ్డ టీడీపీ ఎమ్మెల్యే కుమారుడు

డ్రగ్స్ తో పట్టుబడ్డ టీడీపీ ఎమ్మెల్యే కుమారుడు

Written By ysrcongress on Friday, July 6, 2012 | 7/06/2012

హైదరాబాద్ ఉప్పల్‌లో డ్రగ్స్ కొనుగోలు చేస్తూ ఓ ఎమ్మెల్యే కుమారుడితో పాటు మరో యువకుడు పోలీసులకు పట్టుబడ్డారు. అరెస్ట్ అయిన వారిలో టీడీపీ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్ కుమారుడు సునీల్ తో పాటు కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ కుమారుడు అభిజిత్ కూడా ఉన్నారు. వారిని పోలీసులు రిమాండ్ కు తరలించారు.
Share this article :

0 comments: