రఘురామరాజు పిటిషన్ కొట్టివేత - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రఘురామరాజు పిటిషన్ కొట్టివేత

రఘురామరాజు పిటిషన్ కొట్టివేత

Written By news on Friday, July 13, 2012 | 7/13/2012

సీబీఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ కాల్ లిస్ట్ వ్యవహారంలో రఘురామరాజు పిటిషన్ ను హైకోర్టు శుక్రవారం కొట్టివేసింది. ఈ వ్యవహారానికి సంబంధించి తనపై నమోదు అయిన ఎఫ్ ఐఆర్ ను కొట్టివేయాలంటూ ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. రఘురామరాజు పిటిషన్ ను విచారించిన న్యాయస్థానం ప్రస్తుతం విచారణ ప్రాథమిక దశలో ఉన్నందున జోక్యం చేసుకోలేమని పేర్కొంది.
Share this article :

0 comments: