ఔటర్‌ రింగ్‌రోడ్డుపై టోల్‌ ఛార్జీల మోత - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఔటర్‌ రింగ్‌రోడ్డుపై టోల్‌ ఛార్జీల మోత

ఔటర్‌ రింగ్‌రోడ్డుపై టోల్‌ ఛార్జీల మోత

Written By news on Monday, July 30, 2012 | 7/30/2012

హైదరాబాద్: ఇకపై హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌రోడ్డుపై వాహనదారులపై టోల్‌ ఛార్జీల మోత మెగించడానికి రాష్ట్రప్రభుత్వం జీవో జారీచేసింది. ముంబైకి చెందిన పీకే హాస్పటాలిటీ సర్వీసెస్‌కు టెండర్ ఖరారు చేశారు. సుమారు 23 కోట్ల రూపాయలకు వీకే హాస్పటాలిటీ టెండర్ దక్కించుకుంది. పెద్ద అంబర్‌పేట- పటాన్‌చెరు, నార్సింగ్ - గచ్చిబౌలి రూట్లో టోల్‌ వసూలు చేయనున్నారు. ఔటర్‌రింగ్‌రోడ్డుపై మొత్తం 13 చోట్ల టోల్ వసూలు చేయనున్నారు. ఔటర్‌రింగ్‌రోడ్డుపై కనీస టోల్‌ ఫీజు 10 రూపాయలుగా నిర్ణయించారు.
Share this article :

0 comments: