వైఎస్సార్‌సీపీలో 200మంది కార్యక‌ర్తల చేరిక - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » వైఎస్సార్‌సీపీలో 200మంది కార్యక‌ర్తల చేరిక

వైఎస్సార్‌సీపీలో 200మంది కార్యక‌ర్తల చేరిక

Written By news on Wednesday, August 29, 2012 | 8/29/2012

తాడేప‌ల్లిగూడెం: రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీకి ఆద‌ర‌ణ రోజురోజుకి పెరుగుతోంది. పార్టీలోకి వ‌ల‌స‌లు ఎక్కువ మొత్తంలో కొన‌సాగుతున్నాయి. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా తాడేప‌ల్లిగూడెం వెంక‌ట్రామునిగూడెంలో బుధ‌వారం వైఎస్ఆర్ సీపీ నేత తోట గోపి ఆధ్వర్యంలో 200 మంది కార్యక‌ర్తలు వైఎస్సార్ పార్టీలోకి చేరారు.
Share this article :

0 comments: