వైఎస్ఆర్ కు విజయమ్మ ఘన నివాళులు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ఆర్ కు విజయమ్మ ఘన నివాళులు

వైఎస్ఆర్ కు విజయమ్మ ఘన నివాళులు

Written By news on Tuesday, August 21, 2012 | 8/21/2012

ఇడుపులపాయల: వైఎస్‌ఆర్ జిల్లా ఇడుపులపాయలో వైఎస్‌ఆర్ ఘాట్ వద్ద వైఎస్ విజయమ్మ ఘన నివాళులు అర్పించారు. వైఎస్ విజయమ్మ వెంట తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్‌రెడ్డి కూడా ఉన్నారు. ఈ సందర్బంగా వైఎస్‌ఆర్ మూడో వర్ధంతి పోస్టర్‌ను వైఎస్ విజయమ్మ విడుదల చేశారు. 
Share this article :

0 comments: