ఇఫ్తార్ విందులో పాల్గొన్న విజయమ్మ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఇఫ్తార్ విందులో పాల్గొన్న విజయమ్మ

ఇఫ్తార్ విందులో పాల్గొన్న విజయమ్మ

Written By news on Monday, August 6, 2012 | 8/06/2012

రాజమండ్రి : రాజమండ్రి పర్యటనలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ సోమవారం సాయంత్రం ముస్లిం మహిళల ఏర్పాటు చేసిన ఇప్తార్‌ విందులో పాల్గొన్నారు. రంజాన్‌ సందర్భంగా అందరికీ శుభం కలగాలని ఆమె ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ముస్లింలతో మహానేత వైఎస్‌ఆర్‌కు ఉన్న అనుబంధాన్ని విజయమ్మ గుర్తు చేశారు. అందర్ని అప్యాయంగా పలకరిస్తూ వాళ్లతో విందు ఆరగించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ముస్లిం మహిళలు తరలివచ్చారు.
Share this article :

0 comments: