అనర్హతను సవాల్ చేసిన కొండా మురళి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అనర్హతను సవాల్ చేసిన కొండా మురళి

అనర్హతను సవాల్ చేసిన కొండా మురళి

Written By news on Friday, August 17, 2012 | 8/17/2012

ఎమ్మెల్సీగా తనను అనర్హుడిగా ప్రకటించడాన్ని కొండా మురళి హైకోర్టులో సవాల్‌ చేశారు. మండలి ఛైర్మన్‌ ఆదేశాల్ని ఆయన తన సవాల్ చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అనర్హత విషయంలో ఛైర్మన్‌ కాంగ్రెస్‌ అధిష్టానం చెప్పినట్టు వ్యవహరించారని కొండా మురళి తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఈ పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీకి కొండా మురళి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని.... ఆయనను అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ కాంగ్రెస్‌ పార్టీ శాసన మండలి ఛైర్మన్‌కు ఫిర్యాదు చేసింది. ఈ పిటిషన్‌ పరిశీలించిన మండలి ఛైర్మన్‌ చక్రపాణి .ఎమ్మెల్సీ కొండా మురళిని అనర్హుడిగా ప్రకటించారు.
Share this article :

0 comments: