చంద్రబాబుకు రెహ్మాన్ హెచ్చరిక - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చంద్రబాబుకు రెహ్మాన్ హెచ్చరిక

చంద్రబాబుకు రెహ్మాన్ హెచ్చరిక

Written By news on Saturday, August 25, 2012 | 8/25/2012

ముస్లింల గురించి మాట్లాడే అర్హత సుజనాచౌదరికి లేదని వైఎస్‌ఆర్ సీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర కన్వీనర్ రెహ్మాన్ అన్నారు. వారంలోగా తమకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. సుజనాచౌదరితోపాటు టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కూడా క్షమాపణ చెప్పాలన్నారు. లేదంటే వాళ్లిద్దరి ఇళ్లనూ ముట్టడిస్తామని రెహ్మాన్ హెచ్చరించారు. సుజనాచౌదరిని పార్టీ నుంచి చంద్రబాబు సస్పెండ్ చేయాలన్నారు.
Share this article :

0 comments: