'ఆ భూముల మధ్య తేడా ఏమిటి?' - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 'ఆ భూముల మధ్య తేడా ఏమిటి?'

'ఆ భూముల మధ్య తేడా ఏమిటి?'

Written By news on Saturday, August 11, 2012 | 8/11/2012

రామోజీ ఫిల్మ్‌సిటీ (ఆర్ ఎఫ్ సి) భూములకు, వాన్‌పిక్‌ భూములకు తేడా ఏమిటో చెప్పాలని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేసింది. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు ఈరోజు విలేకరులతో మాట్లాడారు. రామోజీ ఫిల్మ్‌సిటీ భూములను చంద్రబాబు దున్నగలరా? అని ఆయన ప్రశ్నించారు. వాన్‌పిక్‌పై అబద్ధపు ప్రచారాన్ని చేస్తున్న చంద్రబాబు సెజ్‌లపై తన విధానమేమిటో చెప్పాలని కోరారు.
Share this article :

0 comments: