త్వరలో యువజన రాష్ట్ర కమిటీ: పుత్తా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » త్వరలో యువజన రాష్ట్ర కమిటీ: పుత్తా

త్వరలో యువజన రాష్ట్ర కమిటీ: పుత్తా

Written By news on Wednesday, August 1, 2012 | 8/01/2012

ప్రకాశం: త్వరలో వైఎస్ఆర్ యువజన కాంగ్రెస్ రాష్ట్ర కమిటీని ప్రకటిస్తామని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ యూత్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పుత్తా ప్రతాప్‌రెడ్డి తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అత్యధిక సీట్లను వైఎస్ఆర్‌ సీపీ గెలుచుకుంటుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
Share this article :

0 comments: