ముస్లింల‌కు విజ‌య‌మ్మ శుభాకాంక్షలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ముస్లింల‌కు విజ‌య‌మ్మ శుభాకాంక్షలు

ముస్లింల‌కు విజ‌య‌మ్మ శుభాకాంక్షలు

Written By news on Sunday, August 19, 2012 | 8/19/2012

హైద‌రాబాద్‌: ముస్లింల ప‌విత్ర పండుగైనా రంజాన్‌ను ముస్లిం సోద‌రులు రేపు దేశ‌వ్యాప్తంగా ఘ‌నంగా జ‌రుపుకోనున్నారు. ఈ సంద‌ర్భంగా వైఎస్సార్‌సీపీ గౌర‌వ అధ్యక్షురాలు వైఎస్ విజ‌య‌మ్మ ముస్లిం సోద‌రుల‌కు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు
Share this article :

0 comments: