వైఎస్సార్ సీపీ వినూత్న నిరసన - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్సార్ సీపీ వినూత్న నిరసన

వైఎస్సార్ సీపీ వినూత్న నిరసన

Written By news on Saturday, August 18, 2012 | 8/18/2012

జగన్‌ను ఉద్దేశించి కాంగ్రెస్ నేత వి. హనుమంతరావు చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం బషీర్‌బాగ్‌లో వినూత్న నిరసన చేపట్టింది. చెత్తకుండీకి వీహెచ్‌ ఫొటోపెట్టి పినాయిల్‌తో నోరుకడిగి వైఎఆర్‌సీపీ నేతలు నిరసన తెలిపారు. వీహెచ్ నోటి దురుసు తగ్గించుకోకుంటే బుద్ధి చెబుతామని ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ నేతలు హెచ్చరించారు. రాజకీయాల్లో ఉన్నవారు హుందాగా వ్యవహరించాలని సూచించారు.
Share this article :

0 comments: