జగన్ అరెస్ట్ అక్రమమని లక్ష సంతకాలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ అరెస్ట్ అక్రమమని లక్ష సంతకాలు

జగన్ అరెస్ట్ అక్రమమని లక్ష సంతకాలు

Written By news on Saturday, August 25, 2012 | 8/25/2012

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అరెస్ట్ అక్రమమని అంబర్ పేట వాసి విజేతా రెడ్డి లక్ష సంతకాలు సేకరించారు. ఈ సందర్భంగా ఆమె గవర్నర్ ను కలిసేందుకు నెలరోజులుగా ప్రయత్నిస్తున్నారు. అయితే రాజ్ భవన్ వర్గాలు ఆమెకు అపాయింట్ మెంట్ ఇచ్చేందుకు నిరాకరిస్తున్నాయి. దాంతో విజేతారెడ్డి శనివారం రాజ్ భవన్ ముందు దీక్షకు ప్రయత్నించారు. ఆమె ప్రయత్నాలను పోలీసులు అడ్డుకున్నారు.
Share this article :

0 comments: