బంద్ ను జయప్రదం చేయండి: విజయమ్మ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బంద్ ను జయప్రదం చేయండి: విజయమ్మ

బంద్ ను జయప్రదం చేయండి: విజయమ్మ

Written By news on Wednesday, August 29, 2012 | 8/29/2012

పులివెందుల: విద్యుత్ సమస్యలపై ఎల్లుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన రాష్ట్రబంద్‌ను జయప్రదం చేయండని వైఎస్‌ విజయమ్మ పిలుపునిచ్చారు. రాష్ట్రబంద్‌కు అన్నివర్గాల వారు సహకరించాలని వైఎస్ విజయమ్మ కోరారు. కరెంటు కోతలతో రాష్ట్రం అంధకారంలో ఉందని వైఎస్ విజయమ్మ తెలిపారు.
Share this article :

0 comments: