విద్యార్థుల కోసం విజయమ్మ దీక్ష ప్రకటన - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » విద్యార్థుల కోసం విజయమ్మ దీక్ష ప్రకటన

విద్యార్థుల కోసం విజయమ్మ దీక్ష ప్రకటన

Written By news on Saturday, August 4, 2012 | 8/04/2012

ఫీజు రీయింబర్స్ మెంట్ పథకంని సక్రమంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ దీక్ష చేయనున్నారు. ఈ నెల 12,13 తేదీల్లో ఏలూరు వేదికగా ఆమె నిరహారదీక్ష చేస్తారు. సంతృప్తస్థాయిలో ఫీజు రీయింబర్స్ మెంట్ పథకంని అమలుచేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు మెస్ ఛార్జీలు పెంచాలని ఆమె డిమాండ్ చేశారు.
Share this article :

0 comments: