కుప్పంలో చంద్రబాబుకు చుక్కెదురు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కుప్పంలో చంద్రబాబుకు చుక్కెదురు

కుప్పంలో చంద్రబాబుకు చుక్కెదురు

Written By news on Saturday, August 18, 2012 | 8/18/2012


సొంత నియోజకవర్గం కుప్పంలో చంద్రబాబుకు చుక్కెదురైంది. అన్నదమ్ముల్లా ఉన్న మాల- మాదిగలను వర్గీకరిస్తామని చంద్రబాబు ప్రకటించడాన్ని మాలలు తప్పుపట్టారు. చిత్తూరు పర్యటనలో ఉన్న బాబు కాన్వాయ్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే ఆందోళనకారులను పోలీసులు బలవంతంగా అరెస్ట్‌ చేశారు. ఎస్సీల ఓట్లు టీడీపీకి పడటం లేదన్న అక్కసుతోనే మాల- మాదిగలను విడదీసేందుకు చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ఎబిసిడి వర్గీకరణకు మద్దతు పలికితే చంద్రబాబు రాజకీయంగా అంతమవుతారని మాలలు హెచ్చరించారు.

Share this article :

0 comments: