హైద‌రాబాద్‌లో విద్యార్థి ఆత్మహ‌త్య - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » హైద‌రాబాద్‌లో విద్యార్థి ఆత్మహ‌త్య

హైద‌రాబాద్‌లో విద్యార్థి ఆత్మహ‌త్య

Written By news on Friday, August 10, 2012 | 8/10/2012

హైద‌రాబాద్‌: దిల్‌సుఖ్‌న‌గ‌ర్ స‌మీపానగ‌ల చైత‌న్యపురిలోని ఓ క‌ళాశాల‌లో దారుణం చోటుచేసుకుంది. ఫీజు క‌ట్టలేద‌ని క‌ళాశాల యాజ‌మాన్యం విద్యార్థికి టీసీ ఇచ్చిపంపింది. దీంతో మ‌న‌స్తాపం చెందిన విద్యార్థి ఆత్మహ‌త్యకు పాల్పడిన‌ట్టు తెలుస్తోంది. పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.
Share this article :

0 comments: