1న వైఎస్ఆర్ సీపీ రక్తదాన శిబిరాలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 1న వైఎస్ఆర్ సీపీ రక్తదాన శిబిరాలు

1న వైఎస్ఆర్ సీపీ రక్తదాన శిబిరాలు

Written By news on Monday, September 24, 2012 | 9/24/2012

జాతీయ రక్తదాన దినోత్సవం సందర్భంగా వైఎస్‌ఆర్‌ సీపీ వైద్యవిభాగం అక్టోబర్‌ 1న రాష్ట్రవ్యాప్తంగా రక్తదాన శిబిరాలు నిర్వహించాలని ఆ విభాగ రాష్ట్ర కన్వీనర్‌ డాక్టర్‌ శివభారత్‌ రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్‌ నారాయణగూడలోని వైఎంసీఏ గ్రౌండ్స్‌తో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ కార్యాలయాల్లో ఈ కార్యక్రమం నిర్వహించాలని ఆయన సోమవారమిక్కడ సూచించారు. అక్టోబర్‌ 1న ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయాలని శివభారత్‌రెడ్డి కోరారు.

http://www.sakshi.com/Main/Breakingstory.aspx?catid=456558&Categoryid=14&subcatid=0
Share this article :

0 comments: