వైఎస్సార్ కాంగ్రెస్ కార్యాలయంలో గణపతి పూజ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్సార్ కాంగ్రెస్ కార్యాలయంలో గణపతి పూజ

వైఎస్సార్ కాంగ్రెస్ కార్యాలయంలో గణపతి పూజ

Written By news on Thursday, September 20, 2012 | 9/20/2012


హైదరాబాద్, న్యూస్‌లైన్: స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం గణపతి పూజను ఘనంగా నిర్వహించారు. శాస్త్రోక్తంగా జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి, వై.వి.సుబ్బారెడ్డి, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. 

source: http://www.sakshi.com/main/FullStory.aspx?catid=453674&Categoryid=1&subcatid=33
Share this article :

0 comments: