జగన్ కోసం చెవిరెడ్డి హోమం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » జగన్ కోసం చెవిరెడ్డి హోమం

జగన్ కోసం చెవిరెడ్డి హోమం

Written By news on Thursday, September 27, 2012 | 9/27/2012

హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్‌.జగన్‌కు భగవంతుని ఆశీస్సులు సంపూర్ణంగా అందాలని ఆశిస్తూ వైఎస్‌ఆర్ సీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హైదరాబాద్‌లో భారీ హోమం ప్రారంభించారు. నానక్‌రాంగూడ మహంకాళీ ఆలయంలో ఈరోజు ఉదయం నుంచి రాత్రి వరకు ఈ యాగం కొనసాగనుంది. లక్ష్మీగణపతి హోమంతో ప్రారంభమై, రుద్రహోమం, నవగ్రహ శాంతి, సుదర్శనయాగం, చండీపారాయణ హోమంతో యాగం ముగుస్తుంది. రాబోయే రోజుల్లో జననేత జగన్‌కు శుభం కలగాలని.. అన్ని దోషాలు పోయి అజయుడై ఈ రాష్ట్రాన్ని పాలించాలని ఈ హోమం తలపెట్టినట్లు చెవిరెడ్డి తెలిపారు.


source: sakshi
Share this article :

0 comments: