వైఎస్ఆర్ సీపీలోకి భారీ వలసలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ఆర్ సీపీలోకి భారీ వలసలు

వైఎస్ఆర్ సీపీలోకి భారీ వలసలు

Written By news on Wednesday, September 5, 2012 | 9/05/2012

విజయనగరం: జిల్లాలో వైఎస్ఆర్ సీపీలోకి భారీ వలసలు మొదలయ్యాయి. బొబ్బిలి ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు ఆధ్వర్యంలో భారీగా సంఖ్యలో నేతలు పార్టీలో చేరారు. సీతానగరం మండలం నుంచి 15 మంది మాజీ ఎంపీటీసీలు..
32 మంది సర్పంచ్ లు, 43 గ్రామాల నుంచి 5 వేల మంది వైఎస్ఆర్ సీపీలో చేరారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఇంఛార్జ్ రవిబాబు, వైఎస్ఆర్ సీపీ సీజీసీ సభ్యులు పెన్మత్స సాంబశివరాజు, యువజన విభాగం అధ్యక్షుడు అవనాపు విజయ్ హాజరయ్యారు.
Share this article :

0 comments: