ఇడుపులపాయకు మహిళలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » ఇడుపులపాయకు మహిళలు

ఇడుపులపాయకు మహిళలు

Written By news on Saturday, September 1, 2012 | 9/01/2012

చిత్తూరు : మహానే వైఎస్ రాజశేఖరరెడ్డిని మరవలేమని చిత్తూరు జిల్లా మహిళలు తెలిపారు. మహిళలను లక్షాధికారులను చేసిన ఘనత ఆయనదే వారు తెలిపారు. చిత్తూరు జిల్లా ఎస్ఆర్ పురం మండలం నుంచి 29 డ్వాక్రా గ్రూపుల మహిళలు ఇడుపులపాయకు పయనం అయ్యారు. ఈరోజు తెల్లవారు జామున మూడు గంటలకు వీరంతా మహానేత వైఎస్‌ఆర్‌ ఘాట్‌ను దర్శించుకోవడానికి ఇడుపులపాయ బయల్దేరారు. మహానేత అంటే తమకు ప్రాణమని మహిళలు తెలిపారు.
Share this article :

0 comments: