విజయమ్మపై తప్పుడు ప్రచారం: జలీల్‌ఖాన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » విజయమ్మపై తప్పుడు ప్రచారం: జలీల్‌ఖాన్

విజయమ్మపై తప్పుడు ప్రచారం: జలీల్‌ఖాన్

Written By news on Saturday, September 8, 2012 | 9/08/2012

విజయవాడ: తమ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మపై కాంగ్రెస్, టీడీపీ, కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని వైఎస్‌ఆర్ సీపీ నగర అధ్యక్షులు జలీల్‌ఖాన్ ఆరోపించారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంతోపాటు కేంద్రంలోనూ యువనేత వైఎస్ జగన్‌ కీలక పాత్ర పోషిస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
Share this article :

0 comments: