కాంగ్రెస్ పరిస్థితి దారుణం: రాయపాటి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » కాంగ్రెస్ పరిస్థితి దారుణం: రాయపాటి

కాంగ్రెస్ పరిస్థితి దారుణం: రాయపాటి

Written By news on Saturday, September 1, 2012 | 9/01/2012

రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా తయారైందని ఎంపీ రాయపాటి సాంబశివరావు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ పార్టీని ఆ భగవంతుడే కాపాడాలని రాయపాటి అన్నారు. ప్రస్తుత రాజకీయాలకు తాను సరిపోనని.. అయితే త్వరలోనే రాజకీయ సన్యాసంపై ఓ నిర్ణయం తీసుకుంటానని ఎంపీ రాయపాటి అన్నారు. కేంద్రంలో ప్రభుత్వం ఎప్పుడు పడిపోతుందో తెలియని పరిస్థితి ఉందని.. అయితే 2014 సంవత్సరం వరకు ప్రభుత్వాన్ని లాగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.
Share this article :

0 comments: