వైఎస్ఆర్ సీపీలోకి చెంగల వెంకట్రావు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » వైఎస్ఆర్ సీపీలోకి చెంగల వెంకట్రావు

వైఎస్ఆర్ సీపీలోకి చెంగల వెంకట్రావు

Written By news on Saturday, September 1, 2012 | 9/01/2012

విశాఖ : విశాఖలో తెలుగుదేశం పార్టీకి షాక్‌ తగిలింది. పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే, టిడిపి సీనియర్‌ నేత చెంగల వెంకట్రావు పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్టోబర్ 15న వైఎస్ విజయమ్మ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు శనివారమక్కడ తెలిపారు. పాయకరావుపేట ఉప ఎన్నికల్లో తనను తెలుగుదేశం పార్టీ అవమానపరిచిందని అన్నారు. సొంతపార్టీ నేతలే తన ఓటమికి కారణం అయ్యారని చెంగల వ్యాఖ్యానించారు.
Share this article :

0 comments: