ముగిసిన షర్మిల 12వ రోజు పాదయాత్ర - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ముగిసిన షర్మిల 12వ రోజు పాదయాత్ర

ముగిసిన షర్మిల 12వ రోజు పాదయాత్ర

Written By news on Monday, October 29, 2012 | 10/29/2012

అనంతపురం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి సోదరి షర్మిల మరోప్రస్థానం పాదయాత్ర 12వ రోజు ముగిసింది. ఈ రోజు ఆమె 11.2 కిలో మీటర్లు నడిచారు. ఇప్పటికి ఆమె మొత్తం 162 కిలో మీటర్లు పాదయాత్ర చేశారు. ఈ రోజు అనంతపురంలో జరిగిన ఆమె పాదయాత్రకు అపూర్వ స్పందన లభించింది. భారీ సంఖ్యలో జనం తరలివచ్చారు.

source:sakshi
Share this article :

0 comments: