ముగిసిన షర్మిల 13వ రోజు పాదయాత్ర - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ముగిసిన షర్మిల 13వ రోజు పాదయాత్ర

ముగిసిన షర్మిల 13వ రోజు పాదయాత్ర

Written By news on Tuesday, October 30, 2012 | 10/30/2012

అనంతపురం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి సోదరి షర్మిల 13వ రోజు మరో ప్రస్థానం పాదయాత్ర ముగిసింది. ఈ రోజు ఆమె 12.9 కిలో మీటర్ల మేర నడిచారు. ఇప్పటి వరకు ఆమె 176.3 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. కొమ్మూరు క్రాస్ వద్ద ఈ రాత్రికి బస చేస్తారు.
Share this article :

0 comments: